Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా

.అట్టహాసంగా ప్రారంభమైన గీతాంజలి ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు.ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసే ఈ క్రికెట్ పోటీలు సంక్రాంతి కి ఒక నెల ముందే ప్రారంభమై సంక్రాంతి కి పూర్తి అవుతాయి..గీతాంజలి విద్యాసంస్థల అధినేత సంభావు వెంకట రమణ వారి కుమారుడు యువ నేత వినయ్ ఆర్థిక సహకారం తో ఏర్పాటు చేసే ఈ క్రికెట్ టోర్నమెంట్ గత కొన్ని సంవత్సరములు గా బాగా ప్రాచుర్యం లోనికి రావడమే కాకుండా రాజంపేట నియోజవర్గం నుండే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పేరెన్నిక గన్నా 50 టీములు ఈపోటీలలోపాల్గొంటున్నాయి..దాదాపు నెల రోజులు జరిగే ఈ పోటీలలో పాల్గొనే అన్ని టీములకు అన్ని వసతులు కల్పించడమే కాకుండా మొదటి బహుమతి గా 50,000/.వేల రూపాయలు. రెండవ బహుమతి గా 30,000/.సంక్రాంతి కి ఒక రోజు ముందు జరిగే ఫైనల్ లోబహు కరిస్తారు.ఈ గీతాంజలి ప్రీమియర్ లీగ్ పోటీలను ప్రారంభించిన రాజంపేట ఇంచార్జి శ జగన్మోహన్ రాజు మాట్లాడుతూ యువక్రీడాకా రులను ప్రోత్సహించడం కోసం ప్రతి సంవత్సరం ఈ విధంగా పోటీలు ఏర్పాటు చేసి బహుమతులు అందచేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నరమణ అభినంద నీయుడని.అలాగే వారి కుమారుడు వారి బాట లోనే నడుస్తూ తండ్రి కి తగ్గ తనయుడిగా సమాజానికి సేవలు అందిస్తున్నాడని తెలిపారు.. ఈ ప్రారంభోత్స వానికి అశేషంగా తరలి వచ్చిన కూటమి నాయకులను శ్రీ రమణ ఘనంగా సన్మానించి ధన్యవాదములు తెలిపాడు.. ఈ కార్యక్రమం లో టీడీపీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు తరిగోపుల లక్ష్మీనారాయణ వెంకటేశ్వర్లునాయుడు.సంజీవ రావు.నాగేశ్వర్ నాయుడు. శామీర్ భాష గుల్జార్ భాష .నరసింహ.చెంగల్ రాయుడు,సుబ్రమణ్యం.అదృష్ట.అమీనేనిఅజయ్.హరి.రాము యాదవ్..డియ్యాల రమణ నామాలహరి,గోపాల్, సుధాకర్.వేణు .ఆనంద్..సతీష్ రాజు ఈశ్వర య్య. వరదయ్య వెంకటస్వామి.శివ పాండు.తేజమురళీ.సందీప్ .శ్రీను మొదలగువారు ఈ ప్రాంభోత్సవం లో పాల్గొన్నారు..