జనం న్యూస్ 12 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ప్రజాసంకల్ప వేదిక నూతన కమిటీల నియామకాన్ని జాతీయ అధ్యక్షులు శ్రీ మదిరే రంగసాయి రెడ్డి గారు ప్రకటించారు.. విజయనగరం జిల్లా ఇంచార్జ్ మరియు జిల్లా మానవహక్కుల పరిరక్షణ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి గోనా మానస గారుని జాతీయ ఉపాధ్యక్షురాలుగా మరియు రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించారు.నూతన భాద్యతలు చేపట్టిన మానవహక్కుల విభాగం కార్యవర్గం:- గోనా మానస – జాతీయ ఉపాధ్యక్షురాలు మరియు రాష్ట్ర అధ్యక్షురాలు.- చీమల రాంబాబు – జాతీయ ఉపాధ్యక్షుడు (దివ్యాంగుల విభాగం).- పల్లా శ్రీకర్ – రాష్ట్ర ఉపాధ్యక్షుడు.- రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ – చెల్లూరి లక్ష్మి, చీమల గౌరి.- రాష్ట్ర జనరల్ సెక్రటరీ – దిబ్బ కళ్యాణ్ .- రాష్ట్ర జాయింట్ సెక్రటరీ – బిగులు లక్ష్మి, ద్వారపు కిషోర్ కుమార్.- రాష్ట్ర అడిషనల్ సెక్రటరీ – బొండపల్లి ధనలక్ష్మి.- రాష్ట్ర సలహాదారు – గైనేడి రమ్య, బంగారి యువకిషోర్.


