Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ12.12.2025జిల్లా

పోలీసు కార్యాలయం,Dr.B.R.అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం. రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన 🚍 చెయ్యరు గ్రామ ఆటో యూనియన్ డ్రైవర్స్‌కు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినారుజిల్లా ఎస్.పి శ్రీ రాహుల్ మీనా వారి ఆదేశాల మేరకు, అమలాపురం డీఎస్పీ టీ ఎస్ ఆర్ కె ప్రసాద్ ముమ్మిడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్ ఆధ్వర్యంలో కాట్రేనికోన ఎస్.ఐ ఐ అవినాష్ చెయ్యేరు గ్రామ ఆటో యూనియన్ స్టాండ్స్ వారికి ట్రాఫిక్ మీద రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.✔️ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని✔️ చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని✔️ వాహనం నడుపుతూ మొబైల్‌ ఫోన్ ఉపయోగించకూడదని✔️ మితిమీరిన వేగంతో డ్రైవ్ చేయడం ప్రమాదాలకు దారి తీస్తుందనిస్పష్టంగా సూచించారు.అలాగే, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహన చోదకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఐ అవినాష్ గారు హెచ్చరించారు.ఈ కార్యక్రపాల్గొన్న కాట్రేనికొన ఎస్.ఐ ఐ అవినాష్ గారు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.