Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

డాక్టర్ బి. ఆర్ అంబెడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ లో ఈ రోజు జరిగిన జిల్లా ఎస్సీ, ఎస్టీ, విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో పాల్గొని వివిధ శాఖలులో నెలకొన్న సమస్యలు, ఎస్సీ ,ఎస్టీ ,అత్యాచార నిరోధక చట్టం అమలులో జరుగుతున్న జాప్యం, ప్రభుత్వ అధికారుల పనితీరు, సాoఘికశాఖ గురుకుల పాఠశాలలులో జరుగుతున్న సంఘటనలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు. , ఎస్సీ ,ఎస్టీ, గ్రామాల్లో ఆర్డబ్ల్యూఎస్ మంచి నీటి సమస్యలు తదితర సమస్యలును జిల్లా ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిస్కరించమని కోరిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్సీ ,ఎస్టీ ,విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సభ్యులు వెంట్రు సుధీర్.