. జనం న్యూస్ డిసెంబర్ 12 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని ఆరేపల్లి గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి దామర కొండ హిమబిందు తెలంగాణ కొమురయ్య ను గెలిపించండి నిజాయితీగా పని చేస్తా, మండలంలోని అరే పల్లె గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దామర కొండ హిమబిందు గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ కొమురయ్య ఆరేపల్లి గ్రామంలో ఇంటింటికి ప్రచారం చేశారు గ్రామ ప్రజలు మహిళలు పురుషులు ప్రచారంలో పాల్గొని గెలుపు కోసం ఆశీర్వదించినారు అనంతరం ఆయన మాట్లాడుతూ 25 సంవత్సరాల నుండి రాజకీయంలో పార్టీలలో ప్రజల కోసం నిజాయితీగా పనిచేస్తున్నాను సేవ చేస్తున్నాను రైతుల గురించి పత్తికి గిట్టుబాటు ధర గురించి పోరాటం చేసి ప్రభుత్వాన్ని నిలదీసి పత్తికి మద్దతు ధర 6000 తెప్పించినాను, అంతకుముందు 3 వేలకు పత్తి కొనకపోతే గత ప్రభుత్వాన్ని నిలదీసి జైలుకుపోయి రైతుల పక్షాన పోరాటం చేసి మద్దతు ధర తెప్పించినాను, అంతకముందు 15 సంవత్సరాల ముందు పత్తి పంటకు మొక్కజొన్నకు పంటలు నష్టపోతే రైతుల పక్షాన పోరాటం చేసి ప్రభుత్వంపై పోరాటం చేసి రైతులకు నష్టపరిహారం ఇప్పించినాను, తెలంగాణ ఉద్యమ కోశానికి కేసులపాలై జైలుకుపోయి తెలంగాణ రాష్ట్రాన్ని తెప్పించినాము తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ సోనియాగాంధీ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంకు రావాలని 20 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో పని చేస్తూ సీనియర్ నాయకులు వీహెచ్ హనుమంతరావు డి శ్రీనివాస్ మదియాక్షి గౌడు పొన్నం ప్రభాకర్ సిరిసిల్ల రాజయ్య సర్వే సత్యనారాయణ ఉత్తంకుమార్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారం కు తెప్పించినాము, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ నాయకత్వంలో ఆరేపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని గ్రామ ప్రజలకు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామ సర్పంచ్ అభ్యర్థిని మంచి నిజాయితీతో ప్రజలకోసానికి పనిచేసే నాయకుడిని గెలిపించండి, అని తెలిపారు, అదేవిధంగా నిజాయితీగా పనిచేసే సేవ చేసే నాయకుడు దామర కొండ హిమబిందు తెలంగాణ కొమురయ్యను గెలిపించండి అని కోరారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వాడి కళ్ళ రాజేశ్వరరావు, దుర్గుణాల నర్సింగరావు జ్యోతి రమా అరుణ మానస రేణుక పూలక్కా రాజక్క కల్పన తదితరులు పాల్గొన్నారు…..


