జనం న్యూస్ డిసెంబర్ 14 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి
శాయంపేట మండల కేంద్రంలో గిద్దెమారి రాము సురేష్ వారి తండ్రి గిద్దెమారి సమ్మయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించగా విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్సీ మధుసూదన్ చారి వారి స్వయ గృహానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులు గిద్దెమారి రాము సురేష్ ను పరామర్శించి ప్రగడ సానుభూతి తెలిపారు ఆయన వెంట బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు నాగరాజు పోశెట్టి గణేష్ గోపీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు….


