Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి దామెర మండలంలోని పులుకుర్తి గ్రామంలోవేల గొంతులు – లక్షల డప్పుల మహా ప్రదర్శన వాల్ పోస్టర్ , కరపత్ర ఆవిష్కరణ
పులుకుర్తి గ్రామంలో యం ఆర్ పి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ పిలుపుమేరకు ఫిబ్రవరి 7న హైదరాబాదులో నిర్వహించబోయే లక్షల డప్పులు – వేల గొంతుల వాల్ పోస్టర్ కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది… ఈ కార్యక్రమం పులుకుర్తి యం ఆర్ పి ఎస్ గ్రామ అధ్యక్షులు పదిమల పాల్ మాదిగ అధ్యక్షతన నిర్వహించగా ముఖ్య అతిథులు: యం ఈ ఫ్ దామెర మండల ఇంచార్జ్ జిల్లెల్ల మనోహర్ మాదిగ (ఎచ్ యం)యం ఆర్ పీ ఎస్ పులుకుర్తి గ్రామ ఉపాధ్యక్షులు ఈదునూరి రాకేష్ మాదిగ, యం ఆర్ పి ఎస్ దామెర మండల అధ్యక్షులు గోవిందు రవికుమార్ మాదిగ, యంఎస్ ఫ్ దామెర మండల ఇంచార్జ్ గోవిందు కరుణాకర్ మాదిగ హాజరై మాట్లాడుతూఎస్ సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలుకై ఫిబ్రవరి 07 న హైదరాబాద్ లో జరుగు లక్షల డప్పులు – వేల గొంతుల మాదిగల భారీ సాంస్కృతిక మహా ప్రదర్శనకు దామెర మండల కేంద్రంలో ఉన్న ప్రతి మాదిగ ఎంప్లాయిస్ కూడా సహాయ సహకారాలు అందజేయాలని అదేవిధంగా తరలిరావాలని ఎస్ సీ రిజర్వేషన్ల వర్గీకరణ సామాజిక న్యాయమని సబ్బండ వర్గాల ప్రజలు,ప్రజాస్వామిక వాదులు మద్దతు తెలుపుతున్నారని అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకై ప్రతి ఒక్కరూ ఇంటికి తాళం డప్పును భుజాన వేసుకొని సిద్ధపడి రావాలని యం ఈ ఫ్ దామెర మండల ఇంచార్జ్జిల్లెల్ల మనోహర్ మాదిగ పిలుపునిచ్చారు…

ఈ కార్యక్రమంలో…
గోవిందు మహిపాల్ మాదిగ, గోవిందు చంటి మాదిగ ,జిల్లెల్ల విక్రాంత్ మాదిగ ,పదిమల విశాల్ మాదిగ, కిరణ్ మాదిగ, సుమన్ మాదిగ, మహేందర్ మాదిగ, సారయ్య మాదిగ, పెంచాల రామయ్య, టిప్పర్, ప్రభాకర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు…