జనం న్యూస్ 15డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్.
కొమురం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పట్నాపూర్ గ్రామంలో స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో ఒకటే దళిత కుటుంబం నుంచి వార్డ్ మెంబర్ గా పోటీ చేశారు పోటా పోటీగా సాగిన ఎన్నికలలో తనకు ఓటు వేసి గెల్పించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు ఇలాగే ప్రతి ఒక్కరు తమతో కలిసి మెలిసి ఉండాలని కోరారు పట్నపూర్ గ్రామ పంచాయతీ 9వ వార్డ్ గణ విజయం సాధించిన దూడ కమల నర్సయ్యను గ్రామ ప్రజలు అభినందించారు



