తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ 16 డిసెంబర్
జహీరాబాద్ నియోజకవర్గంలోని మొగడంపల్లి మండలం గోపన్పల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో . బిఆర్ఎస్ పార్టీ తరఫున సమ్మన్ గారి ఈశ్వర్ సర్పంచ్ అఖండ విజయం సాధించారు . గ్రామ ప్రజలు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఈశ్వర్ విజయం సాధించిన సందర్భంగా బాణా సంచారం కాల్చి పూలమాలలతో శాల్వా వేసి సన్మానం చేశారు సర్పంచ్ ఈశ్వర్ గ్రామ ప్రజలకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్న ఈశ్వర్ సర్పంచ్ ,, నన్ను నమ్మి నా ఓటు వేసిన గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తెలిపారు ఈశ్వర్ వెల్లడించారు


