జనం న్యూస్ , ఫిబ్రవరి 4,( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,నీ ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్,అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో మర్యాద పూర్వకంగా కలసి పుష్ప గుచ్చం అందజేశారు.. పలు విషయాలపై చర్చించారు.