జనం న్యూస్, డిసెంబర్ 16, జగిత్యాల జిల్లా,
మెట్ పల్లి: ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా ఘన విజయం సాధించి గెలుపొందిన పద్మశాలి ముద్దు బిడ్డలు గూరుడు తిరుపతి ని మరియు ద్యావనపల్లి రామకృష్ణ ని మెట్ పల్లి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి మార్రి ఉమారాణి సహాదేవ్ ఘనంగా సన్మానించారు, ఈ కార్యక్రమం లో కోరుట్ల మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి నగునూరి గంగాదర్, దువ్వగంగాదర్, దువ్వ సత్యనారాయణ, దువ్వ మనోజ్, బాస సురేందర్, బేతు శంకర్, మ్యాకల శ్రీధర్, కొండవత్తిని గణేష్, బండి అరుణ్, మరియు తదితరులు పాల్గొన్నారు*


