Listen to this article

.డిసెంబర్.15(జనంన్యూస్)

మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా కొత్తపల్లి గ్రామ సర్పంచ్ గా బిఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొందిన కుమ్మరి. పద్మ జగన్, వార్డ్ సభ్యులు మాజీ డిప్యూటీ స్పీకర్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డిని సోమవారం వారి నివాసం హైదరాబాద్ కొంపల్లిలో మర్యాదపూర్వకంగాకలిశారు.ఈ సందర్బంగా పద్మ దేవేందర్ రెడ్డి కొత్తపల్లి గ్రామ సర్పంచ్ కుమ్మరి.పద్మ జగన్ ను వార్డ్ సభ్యులను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.