Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 16 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలంలోని ఆరేపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దామర కొండ హిమబిందును కొమురయ్యను ఎమ్మెల్యే సత్యనారాయణ రావు కాంగ్రెస్ పార్టీ కండువాకప్పి స్వాగతం, పలుకుతూ ఆరేపల్లి ప్రజలు కాంగ్రెస్ పార్టీ తరఫున దామర కొండ హిమబిందు ను ఉంగరం గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపియాలని గ్రామ ప్రజలకు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.