న్యూస్ అమలాపురం డిసెంబర్ 16
అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం కీతన చెరువుతూము దగ్గర యాప చెట్టు చల్లపల్లి వంటకాలు వ కుళ్ళిన కళేబరాలు తో పంట కాలవ వ్యర్ధాలతో నిండిఉన్నది పిడబ్ల్యుడి అధికారులు కానీ రెవిన్యూ అధికారులు కానీ స్థానిక విఆర్ఓ ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు కావున కిందికి గ్రామస్తులు ఈ కాలవనీరు మంచినీటి చెరువుల ద్వారా గ్రామస్తులు తాగుతారు పశువులకి ఈ నీరే శరణ్యం కావున అధికారులు పట్టించుకుని వ్యర్ధాలను స్వయంగా పరిశీలన చేసి తొలగించవలసిందిగా అధికారులను క్రింది గ్రామస్తులు రైతులు కోరుతున్నారు కూటమి నాయకులు కలగజేసుకుని వ్యర్ధాలను తొలగించే లా చేస్తారని క్రింది గ్రామస్తులు కోరుచున్నారు


