

జనంన్యూస్. 04. నిజామాబాదు. ప్రతినిధి.నిజామాబాదు జిల్లా సిరికొండ మండలం న్యావానంది గ్రామంలో గల జిల్లా పరిషత్ హై స్కూల్ న్యావనంది లో మధ్యాహ్న భోజనం పిల్లలకు మెనూ ప్రకారము పెడుతున్నారా లేదా అని తహసీల్దార్ రవీందర్ రావు.ఆకస్మికంగా తనిఖీ చేశారు పిల్లలకు నాణ్యమైన బోజనాలను అందించాలని వంట వాళ్ళకు చెప్పడం జరిగింది.