

జనంన్యూస్. 04.నిజామాబాదు. ప్రతినిధి.నిజామాబాదు.సిరికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెలలో మైలారం గ్రామానికి చెందిన అజయ్ బాగ్.అనే వ్యక్తి తన యొక్క ఫోన్ పోగొట్టుకోవడం జరిగింది. మరియు కొండాపూర్ గ్రామానికి చెందిన అజ్మీరా సంతోష్ అనే వ్యక్తి కూడా తన ఫోన్ పోగొట్టుకోవడం జరిగింది ఇట్టి వ్యక్తుల ఫిర్యాదు మేరకు సిరికొండ ఎస్సై ఎల్ రామ్. సి ఈ ఐ ఆర్ అప్లికేషన్ ద్వారా పోగొట్టుకున్న ఫోన్ లను రికవరీ చేసి బాధితులకు అప్పగించడం జరిగినది అని సిరికొండ ఎస్ఐఎల్ రామ్. మరియు కానిస్టేబుల్ రాకేష్. తెలియజేశారు.