జనం న్యూస్ డిసెంబర్ 16 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం 17.12.2025
శాయంపేట మండలంలో జరగనున్న స్థానిక గ్రామ పంచాయతీ ఎలక్షన్లను దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ ఎన్నికలు శాంతియుతంగా జరుగుటకు సహకరించాలని ఓట్లు వేసే వారు పోలింగ్ బూత్ లోకి సెల్ ఫోన్ వాటర్ బాటిల్స్, అగ్గిపెట్టె, స్మార్ట్ వాచ్ తీసుకువెళ్ళవద్దని నియమ నిబంధనలు పాటించి ఎన్నికలు శాంతియుతంగా జరుగుటకు సహకరించాలని శాయంపేట స్థానిక సీఐ పి రంజిత్ రావు ఎస్సై జక్కుల పరమేశ్వర్ ఒక ప్రకటనలో తెలియజేశారు….


