

జనం న్యూస్ 10 జనవరి శుక్రవారం రోజున (రిపోర్టార్ భైరయ్య కామారెడ్డి టౌన్ )కామారెడ్డి జిల్లా లోని దేవుని పల్లి ప్రాథమిక పాఠశాల లో ఈరోజు ప్రధాన ఉపాధ్యాయులు ఉమాకాంత్ సార్ ఆదేశాల మేరకు టీచర్స్ మరియు విద్యార్థిని లు ముగ్గులు వేసినారు విద్యార్థులు మరియు టీచర్స్ అల్ స్టూడెంట్ లు పాతగ్గిలు ఎగురా వేయడం జరిగింది తొలి ఏకాదశి సందర్బంగా నిర్వహించడం జరిగింది ప్రధాన ఉపాధ్యాయులు ఉమాకాంత్ సార్ టీచర్స్ జ్యోతి మేడం రజిత మేడం మౌనిక మేడం పిల్లలు పాల్గొన్నారు కామారెడ్డి జిల్లా దేవుని పల్లి ప్రాథమిక పాఠశాల గవర్నమెంట్