జనం న్యూస్ 17 డిసెంబర్
గోపనపల్లి గ్రామంలో అయ్యప్ప స్వామి పూజకు భక్తులు గ్రామ నూతన సర్పంచ్ ఈశ్వర్ బిఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అయ్యప్ప స్వాములకు అన్ని సౌకర్యాలు కల్పించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందు లేకుండా ఈశ్వర్ సర్పంచ్ దగ్గరుండి సౌకర్యాలు ఎలా ఉన్నాయో కార్యకర్తలకు అడిగి తెలుసుకున్నారు



