Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 17 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

ముమ్మిడివరం శ్రీ భూదే సమేత శ్రీదేవి కేశవ స్వామి దేవస్థానమునకు నూతన ధర్మకర్తల మండలి నియమించగా ఈరోజు ప్రమాణస్వీకారమునకు స్థానిక శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ అయిన దాట్ల సుబ్బరాజు మరియు ముమ్మిడివరం మార్కెట్ చైర్మన్ ఓ గురి భాగ్యలక్ష్మి కూటమి నాయకులు కార్యకర్తలు గ్రామ పెద్దలు హాజరైనారు, ధర్మకర్తల మండలి చైర్మన్ గా కంచర్ల సత్య సూర్యనారాయణ( సురేష్ )ని ఎన్నుకొనగా సభ్యులుగా నడింపల్లి వెంకట సత్యనారాయణ రాజు , చింతకింది వెంకటేష్ , ముంజేటి సత్యనారాయణ , అత్తిలి లక్ష్మీ ప్రసన్న , నునుబోలు కుమారి , రెడ్డి రజనీకుమారి , చింతపల్లి రాజు, చింత లక్ష్మీ జ్యోతి అర్చక మరియు ఎక్స్ అఫీషియో మెంబరుగా సుదర్శనం సాయి చైతన్య ప్రమాణ స్వీకారం చేసి నారని ఆలయ కార్య నిర్వాహణాధికారి శ్రీమతి సీలం లక్ష్మీ తెలియజేసినారు ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లు అశోక్, ఎక్స్ చెల్లు ఎమ్మెల్యే వివేకానంద, ఏపీ స్టేట్ ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కంకటాల రాము, తాడి నరసింహుమూర్తి, జనసేన నాయకులు జనసేన బద్రి రామ గోదాసి పుండరీష్ గాలి దేవర నరసింహమూర్తి. డి స్వామి.,కర్ర ప్రసాద్, బిజెపి నాయకులు జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ కోయిల దుర్గారావు, అల్లూరి సత్యనారాయణ రాజు, బసవ శ్రీహరి, డి శ్రీనివాస్, తట్టవర్తి నాగరాజు , కట్ట సత్తిబాబు ,ఏ శ్రీను,కోనే రామ్మూర్తి, , సాగిరాజు సూరిబాబు సిరిపెళ్ళ శ్రీనివాసరాజు సిహెచ్ అంజిబాబు వీరా సోమనాయుడు, ఆర్ సుబ్బారావు, ఆర్ సుధీర్, కంచర్ల నానాజీ గ్రంది గుప్తా గోకవరం రమేష్ గోకవరం వీరేష్ నియోజకవర్గ వైశ్య పెద్దలు, కూటమ నాయకులు తదితరులు పాల్గొన్నారు