జనం న్యూస్ డిసెంబర్ 17 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
విజయవాడ క్యాంపు కార్యాలయం నందు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన అనకాపల్లి మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సత్యవతి విష్ణుమూర్తి దంపతులు.ఈ సందర్భంగా వారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.//