జనం న్యూస్ 18 డిసెంబర్
సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం డాకూర్ గ్రామంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు జైపాల్ రెడ్డి నూతనంగా ఎన్నికైన ప్రభు గారి వసంత్ రెడ్డి సర్పంచ్,ఏడో వార్డ్ నెంబర్ మహమ్మద్ గౌస్ ను టిఆర్ఎస్ సీనియర్ నాయకులు జైపాల్ రెడ్డి శాలువాతో,సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఏడో వార్డు నెంబర్ మహమ్మద్ గౌస్ మాట్లాడుతూ.. తన ఎన్నికకు , సహకరించిన మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ పెద్దలు, సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ఏడో వార్డుకు అభివృద్ధే లక్ష్యంగా పారదర్శక పాలన అందిస్తానని, డాకూర్ గ్రామాన్ని ఆదర్శ ఏడో వార్డుకు తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ సల్మాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు


