Listen to this article

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 18

19-12-2025 రోజు కోహిర్ మండలం మాచిరెడ్డిపల్లి గ్రామ నూతన సర్పంచ్ గా ఎన్నికైన పి.సతీష్ రెడ్డి,ఉప సర్పంచ్ రవి,లను ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం గారు పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది,ఈ కార్యక్రమంలో నాయకులు పి.జి.ఈశ్వర్,నర్శింహరెడ్డి,మాజీ సర్పంచ్ లు అశోక్, ఏసురత్నం,పి.జి.మల్లేశం,కుమార్,జార్జ్,అరుణ్,తదితరులు పాల్గొన్నారు