Listen to this article

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 18

మొగుడంపల్లి మండలం పడియాల్ తాండా సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన వాచు చౌహాన్ ఈ రోజు ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం గారిని మర్యాద పూర్వకంగా కలవగా వారిని పూలమాల శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది