జనం న్యూస్ డిసెంబర్ 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షులుగా నియమితులైన గుత్తుల సాయి వారిని ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం గాడిలంకలో మర్యాద పూర్వకముగా కలిసి దుశ్శలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియచేసిన ముమ్మిడివరం మార్కెటింగ్ యాడ్ చైర్మన్ భాగ్యశ్రీ, , ,గోదాసి పుండ్రేస్, గుద్దటి జెమి, దూడల స్వామి, మోక బాల ప్రసాద్, నూకలదుర్గ, బద్రి రమ, గాలి దేవర బుల్లి, గాలి దేవర బాల కుమార్_ గొల్ల కోటి సాయి తదితరులు పాల్గొన్నారు.



