Listen to this article

హేల్మెట్ లేని వాహనదారులకు కౌన్సిలింగ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రమైన కాట్రేనికోనలో గురువారం సాయంత్రం పోలీసులు హెల్మెట్ ధరించిన వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరిగే ప్రమాదాలను వారికి వివరించారుఅన్నిటి కంటే ప్రాణం గొప్పది… అటువంటి ప్రాణాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ముమ్మిడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్ అన్నారు. కేవలం హెల్మెట్ లేకుండా వేగంగా బండి నడపడం వల్ల దాదాపు 78 శాతం మంది మృత్యు వాత పడుతున్నారని, మిగిలినవారు అంగవైకల్యూ లుగా మారుతున్నారన్నారు సీఐ అన్నారు. ఒక్క మన రాష్ట్రం లో రోడ్డు ప్రమాదాల్లో బైక్ ఆక్సిడెంట్ లు జరిగి 20 వేల మంది ప్రాణాలు కోల్పో పోయారు పలువురి వాహన చోధకులకు ఆయన హెల్మెట్ దారణ విషయంపై పలు సూచన చేశారు.ఈ కార్యక్రమంలో మండల సబ్ ఇన్స్పెక్టర్ ఐ అవినాష్ ఏఎస్ఐ సత్యనారాయణ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు