స్థల పరిశీలన చేస్తున్న శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ
జనం న్యూస్ డిసెంబర్ 19 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
అనకాపల్లి నియోజకవర్గం.కశింకోట మండలం తాళ్లపాలెం గ్రామం నాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి 20 వ తేదీ శనివారం ఉదయం 10:30 గంటలకు విచ్చేస్తున్న సందర్భంగా ప్రోగ్రాం కార్యక్రమాలు ఏర్పాటు పరిశీల చేస్తున్న అనకాపల్లి నియోజవర్గం శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు, అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు , తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర,డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ, పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు ఏర్పాట్లు పరిశీలన చేస్తున్నారు.//


