Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 18 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ

రాజమండ్రి ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్మంత్రి లోకేష్ కు ఘనస్వాగతం పలికినఎమ్మెల్సీ సోము వీర్రాజు మరియు రాజానగరం పూర్వపు అసెంబ్లీ కన్వీనర్ నీరు కొండ వీరన్న చౌదరి ప్రతిఒక్కరిని ఆప్యాయంగా పలకరించి ఫోటోలు దిగిన మంత్రి లోకేష్రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో పలు నూతన భవనాలను ప్రారంభించనున్న మంత్రి లోకేష్అనంతరం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో పలు నూతన భవనాలను ప్రారంభించనున్న మంత్రి లోకేష్అనంతరం రాజమండ్రిలోని చెరుకూరి వీర్రాజు సుబ్బలక్ష్మి కన్వెన్షన్ సెంటర్ లో రాజమండ్రి, రాజానగరం నియోజకవర్గాల ఉత్తమ కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్న మంత్రి లోకేష్రాజమండ్రి, రాజానగరం నియోజకవర్గాల కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశంలో పాల్గొననున్న మంత్రి లోకేష్