జనంన్యూస్. 19.నిజామాబాదు.ప్రతినిధి.శ్రీనివాస పటేల్.
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్. మరియు పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్. ను మర్యాదపూర్వకంగా కలిసిన నిజామాబాద్ జిల్లా , కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన నగేష్ రెడ్డి , నగర అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ. రాష్ట్రముఖ్య మంత్రి ముఖ్య ప్రభుత్వ సలహాదారులు వేం నరేంధర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. వీరి వెంట మాజీ ఎన్ ఎస్ యు ఐ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గన్ రాజ్, పంచరెడ్డి చరణ్ ఉన్నారు. జిల్లా అభివృద్ధి గురించి వీరు చర్చించినట్టు విశ్వసనీయ సమాచారం.



