జనం న్యూస్ డిసెంబర్ 19
మహా ముత్తారం మండలం నర్సింగాపూర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన వెన్నెం సునీత నరేష్ వారికి సీనియర్ కాంగ్రెస్ నాయకులు మున్నూరు కాపు నాయకులు సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మహాముత్తారం మండలం కాంగ్రెస్ పార్టీ సెక్రెటరీ మోత్కూర్ రవి మున్నూరు కాపు సంఘం మీనాజీపేట అధ్యక్షులు సముద్రాల రాజగోపాల్ మున్నూరు కాపు సంఘం సభ్యులు ఓల పు శంకర్ బిలువు తిరుపతి కొవ్వూరి తిరుపతి బండి రాజయ్య తుండ్ల సతీష్ తదితర సంఘం నాయకులు పాల్గొన్నారు


