Listen to this article

జనంన్యూస్. 22.సిరికొండ. శ్రీనివాస్ పటేల్.

నిజామాబాదు రురల్ నియోజకవర్గం లొని సిరికొండ మండల పరిది లొని న్యా వనంది గ్రామ సర్పంచ్ గా. మామిడి కింది దీప నరేందర్. ఉపా సర్పంచ్ గా. కర్రోళ్ల గంగాధర్ వార్డు మెంబెర్స్ ( బెజ్జారం సౌజన్య.)(కిరుని స్వబేగం.) (సుర సుస్మిత).( తాడు స్రవంతి).(ముష్కిల్ నరేందర్).( రిక్క యమునా)( చిచ్చుల సిసింద్రీ) (చెండి నిఖిల్.) (సిరా మల్లేష్.)( ఉల్లెంగ మానస)( చౌట్పల్లి ప్రభాకర్ ) ప్రమాణ స్వీకారం చేసినారు. ఇ కార్యక్రమనిఖి ముఖ్య అతిథి గవచ్చిన స్థానిక అధికారులు సిరికొండ ఎమ్మార్వో రవీందర్రావు ప్రమాణ స్వీకారం చే పించినరు. అనంతరం కొత్త పాలక వర్గం కొలువుదిరినారు.