జనంన్యూస్. 22. సిరికొండ. శ్రీనివాస్ పటేల్.
నిజామాబాదు రురల్ నియోజకవర్గం లొని సిరికొండ మండల పరిది జగదాంబ తండా గ్రామ సర్పంచ్ గా.మాలవత్ సుగుణ.రవి నాయక్. ఉపా సర్పంచ్ గా. గణేష్. వార్డ్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసినారు. ఇ కార్యక్రమనిఖి ముఖ్య అతిథి గవచ్చిన స్థానిక అధికారులు. . సెక్రటరీ. శ్రీధర్. హరికృష్ణ స్పెషల్ ఆఫీసర్ గ్రామప్రజలు. పాల్గొన్నారు. విరిచేత ఎమ్మార్వో ప్రమాణ స్వీకారం చే పించినరు. అనంతరం కొత్త పాలక వర్గం కొలువుదిరినారు.


