Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 22 ముమ్మిడివరం ప్రతినిధి

అమరజీవి త్యాగాలను స్మరించుకున్న ఉప ముఖ్యమంత్రి మహనీయులకుగొప్ప నాయకులకు కులాల ను అంటగడితే మనం ఎప్పటికీ భారతీయులుగా ఎదగలేమని కేవలం కులాల సమూహంగానే మిగిలిపోతామని ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నారు ఉబయ గోదావరి జిల్లాల ప్రజలకు రశ్షిత నీరు అందించేందుకు రూ 3.0 50 కోట్ల వ్యయంతో చేపడుతున్న అమరజీవి జలధార ప్రాజెక్ట్ పనులకు ఆయన శంఖుస్థాపన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 5జిల్లాలకు అమరజీవి జలధార ప్రాజెక్టుల కోసం రూ.7.910 కోట్లు ఖర్చు చేస్తూన్నామని తెలిపారు ఈసందర్భంగా డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలిపిన బిజెపి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బిజెపి ట్రెజరర్ గ్రంధి నానాజీ