జనంన్యూస్. 23.సిరికొండ. శ్రీనివాస్ పటేల్.
నిజామాబాదు రురల్ నియోజకవర్గం సిరికొండ మండలం లొని జంగిలోడి తండ గ్రామపంచాయతీ పరిధిలో ప్రైమరీ స్కూల్ ను సర్పంచ్ భూక్య గంగాధర్ నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు పిల్లలకు అందుతున్న. మధ్యాహ్న భోజనం. విద్య సౌకర్యాల గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చచేశారు. అదేవిధంగా గ్రామ పంచాయతీకి సంబంధించిన నర్సరీ తనిఖీ చేసి అక్కడ కూడా సంతృప్తి వ్యక్తం చేసినారు ఇ కార్యక్రమం లో పాల్గొన్న గ్రామపంచాయతీ సెక్రెటరీ శేఖర్.మరియు సిబ్బంది. పాల్గొన్నారు.



