Listen to this article

✍️జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 4 రిపోర్టర్ సలికినిడి నాగరాజు✍️

ఈ కార్యక్రమంలో చిన్నారులుకు అక్షరాభ్యాసం చాలా చక్కగా చేయటం సంతోషం, అక్షరాభ్యాసంలో పాల్గొన్న పిల్లల పేర్లు డ్రా తీసి ప్రథమ,( వేదాన్షి) ద్వితీయ (అల్తాఫ్) మరియు తృతీయ (యస్వంత్) బహుమతులు కూడా అందజేయడం జరిగింది, ఈ రోజు అక్షరాభ్యాసం కార్యక్రమంలో భగవద్గీత చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నాగభూషణం రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు చేబ్రోలు శ్రీనివాసరావు ఆడిటర్ ఐతా వెంకట ప్రసాద్ రోటరీ క్లబ్ ఆఫ్ పండరిపురం మోహన్ వాసవి క్లబ్ గవర్నర్ k. శివ సుబ్రహ్మణ్యం పాల్గొని విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్సవం ఇవ్వటం జరిగింది, ఫోన్ కెమెరాకి చిక్కిన ఫోటోలు ఇవే ఫొటోస్ అన్నీ ఒకసారి చూసేయండి మరి.మీశ్రీనివాస రావు. మద్దిరాలబాబూజీ ఫౌండేషన్బ్రిలియంట్ స్కూలుచిలకలూరిపేటపల్నాడు – 522616