జనం న్యూస్ డిసెంబర్ 24 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శుభాకాంక్షలు తెలిపారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆ ఏసుప్రభు చల్లని దీవెనలు ప్రతి ఒక్కరిపై ఉండి జీవితంలో అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని.. శాంతి, ప్రేమ బోధనలుగా ఏసుప్రభువు ఇచ్చిన సందేశంతో ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు… అలాగే విద్యార్థులు జీవితంలో వారు అనుకున్నది సాధించాలని వారికి దేవుడి చల్లని దీవెనలు ఉండాలని కోరారు


