జనం న్యూస్ డిసెంబర్ 24, వికారాబాద్ జిల్లా
రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన సమావేశం
పాల్గొన్న ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలు,నాయకులు
రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మాజీమంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై మహేశ్వరం నియోజకవర్గంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల మహేష్ రెడ్డి ,జైపాల్ యాదవ్,మెతుకు ఆనంద్,పైలేట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి,రాజేంద్ర నగర్ ఇంచార్జ్ కార్తీక్ రెడ్డి, నాయకులు క్యామా మల్లేష్ తదితరులు పాల్గొన్నారు


