జనంన్యూస్. 24.నిజామాబాదు.
నిజామాబాదులో సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణలో పాల్గొనడానికి సిరికొండ మండల జేఏసీ తరఫున బండారి నరేష్ ఆధ్వర్యంలో వెళ్లడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ను కలిసి సన్మానించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో బిసి నాయకులు ధర్పల్లి సిరికొండ బండారి నరేష్ మేర రాజేశ్వర్ నారా బోయిన రాజేందర్ చెలిమేల నరసయ్య నర్సింగ్ రావు పాల్గొన్నారు


