సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 26
మర్యాదపూర్వకంగా కలసి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వీరేశం మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ ప్రేమ సహనం ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు అన్ని వర్గాల ప్రజలు పరస్పర సౌహార్దంతో కలిసి ముందుకు సాగాలని ఆకాంక్షించారుప్రతిస్పందించిన వై నరోత్తంజర్నలిస్టు వీరేశానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సమాజ హితానికి జర్నలిస్టులు చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు క్రిస్మస్ పండుగ సందర్భంగా జహీరాబాద్ నియోజక వర్గ ప్రజలందరికీ శాంతి సౌఖ్యాలు కలగాలని ఆకాంక్షించారు


