Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని హుస్సేన్ పల్లి గ్రామానికి చెందిన రాయరాకుల మొగలి ని బీజేపీ పార్టీ గత ఎన్నికల్లో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ఆయన బిజెపి లో గత 30 సంవత్సరాల నుండి పార్టీ లోనే వివిధ హోదాల్లో పనిచేశారు గతంలో గ్రామ అధ్యక్షులు గా మండల అధ్యక్షునిగా. జిల్లా కార్యదర్శిగా జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేశాను పార్టీ ఏ బాధ్యత ఇచ్చిన కర్తవ్యాని. సారిగా నిర్వహించారు కనుకనే రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గా ఎన్నుకున్నారు తన ఎన్నికకు సహకరించిన భూపాలపల్లి. నియోజకవర్గంలో ని బిజెపి రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు….