Listen to this article

జనం న్యూస్ ముమ్మిడివరం ప్రతినిధి

డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టిడిపి అధ్యక్షులుగా నియమితులైన గుత్తుల సాయి టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన గంధం పల్లంరాజు వారితో కలిసి ఈ రోజు రావులపాలెంలో కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు వారిని మర్యాదపూర్వకముగా కలిసి కృతజ్ఞతలు తెలియచేశారు… ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్ , అమలాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్ , డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బిజెపి మాజీ ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు , ది చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బోనం సత్తిబాబు జనసేన సీనియర్ నాయకులు కొమ్ములు సురేష్ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్సీ ,ఎస్టీ, విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సభ్యులు వెంట్రు సుధీర్ , డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టిడిపి బిసి సెల్ అధికార ప్రతినిధి విత్తనాల వెంకటరమణ , ముమ్మిడివరం నగరపంచాయతీ ప్రధాన కార్యదర్శి తాడి జానికిరామ్ గ గొనెమడతల రాజా , కాట్రేనికోన బూత్ ఇంచార్జ్ కడలి వెంకట సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు