జనం న్యూస్ డిసెంబర్ 27 అమలాపురం
,రాష్ట్ర భారతీయ జనతా పార్టీ వారి ఆదేశాలు తో డా.బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ నల్లా పవన్, వారి పర్యవేక్షణ లో పట్టణ అధ్యక్షులు అయ్యల భాస్కర రావు అధ్యక్షతన స్థానిక ఏఎస్ఎన్ విద్యా సంస్థల కళాశాలలు ప్రాంగణం ప్రాంగణం లో వీర బాల దివాస్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమం లో ప లో పట్టణ అధ్యక్షులు అయ్యల భాస్కర రావు ఉపాధ్యక్షలు తృల్లా రామకృష్ణ, బీజేపీ సీనియర్ యువ నాయకుడు. అరిగెల తేజ వెంకటేష్, ఉపాధ్యక్షు రాలు కంచెర్ల ఆదిలక్ష్మి, కాలేజీ యాజమాన్యం, మరియు సిబ్బంది. దాదాపు 150 పైగా విద్యార్థుల పాల్గొన్నారు. విద్యార్థుల కు వీర బాల దివాస్ కీ సంబందించిన విషయం తో ఉన్న 200 పైగా బుక్ లెట్స్ పంపిణీ చేయడం జరిగింది. విద్యార్థుల దేశభక్తిగీతాలు, ఈ సందర్భంగా పాటలు గా ఆలపించారు.



