పద్మిని మారుతి
జుక్కల్ డిసెంబర్ 28 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలంలోని పత్తలాపూర్ గ్రామ నూతన సర్పంచిగా ఎన్నికైన పద్మనీబాయి మారుతి శనివారము రోజు జుక్కల్ క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ను మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్ సిద్ధప్ప పటేల్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారిని శాలువాతో సన్మానం చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ గా గెలిపించినందుకు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్ ను జుక్కల్ ఎమ్మెల్యే అభినందించారు తమ గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యేతో చర్చించారు



