Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 28 ముమ్మిడివరం ప్రతినిధి క్రింది నానాజీ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి శ్రీ సీతా సమేత కళ్యాణ రామ స్వామి వారి ఆలయంలో ఈ నెల 30వ తారీఖున ముక్కోటి ఏకాదశి సందర్భంగా 29వ తారీకు సోమవారం సాయంకాలం ఐదు గంటలకు జరుగు సప్త న దీ జలాభిషేకం మరియు పంచామృత అభిషేకం మరియు అనంతరం శ్రీనివాస కళ్యాణమునకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ప్రభుత్వ విప్, ముమ్మిడివరం శాసన సభ్యులు దాట్ల సుబ్బరాజు వారిని ఈరోజు ఆహ్వానించడం జరిగినది ముమ్మిడివరం మార్కెటింగ్ యాడ్ వైస్ చైర్మన్ గొల్ల కోటి వెంకటరెడ్డి మరియు జిల్లా బిజెపి ట్రెజరర్ గ్రంధి నానాజీ, కిరణ్