జనం న్యూస్ డిసెంబర్.28 . అమలాపురం
అమలాపురంటౌన్ లోమహిపాలవీధిపెళ్లిళ్లు వెంకన్న దేవాలయం గోడ ప్రక్కన ఎత్తు పల్లాలు గా ఉన్న మట్టినిపొక్లిన్చేఅమలాపురం.7వ వార్డు జనసేన కౌన్సిలర్ గండు స్వామి.దేవి హారిక మరియు అమలాపురం పురపాల సంఘం సిబ్బందిదగ్గర ఉండి శుభ్రం చేయించారు ఎన్నో రోజులు నుండి ఈ దుస్థితిని చెత్తను శుభ్రం చేయించారు30వ తారీకున ముక్కోటి ఏకాదశి ద్వార దర్శనం కావున గుడి పరిసర ప్రాంతాలు శుభ్రంగాఉండాలని శుభ్రం చేయించారు భక్తులు కౌన్సిలర్ దేవి హారిక కి హర్షం వ్యక్తం చేశారు


