Listen to this article

జనం న్యూస్// ఫిబ్రవరి //5//జమ్మికుంట //కుమార్ యాదవ్.. వెలివేయబడ్డ డప్పును వెలుగులోకి తీసుకువచ్చిన డప్పు వాయిద్యాన్ని ప్రపంచ గిన్నిస్ బుక్ లో నమోదు చేసిన అంబాల ప్రభాకర్ (ప్రభు)..లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమం కోసం కరీంనగర్ జిల్లా డప్పు కలామండలి ని గ్రామ గ్రామనా కదిలించి.. పట్టణా దిశగా నడిపించే విదంగా అతిపెద్ద కార్యక్రమాన్ని, చాలా సులువుగా డప్పులతో, వేలాది వేల గొంతులతో, నడిపిస్తున్న, కరీంనగర్ జిల్లా కళా మండలి అధ్యక్షుడు అంబాల ప్రభాకర్( ప్రభు).. నిరంతరం అలుపెరుగని, కళ ప్రదర్శన చూపీస్తూ, డప్పు కల మండలిని కదిలిస్తున్న, గొప్ప ఉద్యమ నేత గా, ఆర్టిస్ట్, గా, ఎంతో మంది విద్యార్థుల కోసం గురుకుల పాఠశాల్లా ల్లో , పిల్లలకు అన్ని విధాలా, లుగా, బాగుపడాలని, అహర్నిషలు, ప్రతి స్కూల్ ని సందర్శిస్తూ.. వారి బాగోగులు తెలుసుకున్న,, చిన్న పిల్లలతో కలిశి తాను ఒక్క పిల్లాడిలా, కలిసి పోయో మనుస్తత్వం.. ప్రభాకర్.. అదేవిందంగా స్పోర్ట్స్ లో, తనదయినా శైయిలిలో, గోల్డ్ మెడల్ సాధించిన ఘనత అనుకున్నది సాధించే నైజ్జం ఉన్న ప్రభాకర్ (ప్రభు )ఊపుడు ఎస్సీ వర్గీకరణ న్యాయ మైనా పోరాటం కోసం డప్పు పట్టి, ముందుకు నడుస్తూ.. నడిపించే గొప్ప నాయాకుడిగా, లీడర్ గా, తోవ్వా పట్టాడు.. ముందు తరాల కోసం, విద్య, ఉద్యోగం, ఉపాధి, రాజకీయ ల్లో అభివృద్ధి కోసం, పోరాట దారిలో నడుస్తున్నాడు. సంపన్నులా కుట్రలను తిప్పి కొట్టడానికి, డప్పు పట్టి, నిరుపేదల గొంతుక అవుతున్నాడు.మంద క్రిష్ణ అడుగులో అడుగయి, కదిలిన అంబాల ప్రభాకర్ ని విశ్లేషకులు అభినదిస్తున్నారు.