బిచ్కుంద డిసెంబర్ 29 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం కథగావ్ గ్రామపంచాయతీ నందు జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు ఆదేశాల మేరకు ఇందిరా మహిళా శక్తి లో భాగంగా అక్క చెల్లెళ్లకు రేవంతన్న కానుకగా ఇందిరమ్మ చీరల పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ రాధికా బాయి శంకర్ పటేల్ మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శంకర్ పాల్గొని చీరలను పంపిణీ చేశారు ఇట్టి కార్యక్రమంలో గ్రామ పెద్దలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజు పటేల్, ఉప సర్పంచ్ సయ్యద్ మను, నజీర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు


