శ్రీ శ్రీనివాస మెడికల్ ఏజెన్సీ మెదక్ జిల్లా అధ్యక్షులు తొడుపునూరి రాజు తెలంగాణ డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్రీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైనందున మెదక్ జిల్లా చిన్నశంకరంపేట శ్రీ జ్యోతిర్మయి మెడికల్ అండ్ జనరల్ స్టోర్ యజమాని వనం నర్సింలునేత హర్షం వ్యక్తం చేశారు.