జనం న్యూస్ డిసెంబర్ 29 ముమ్మిడివరం ప్రతినిధి గంది నానాజీ
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం ముమ్మిడివరం మార్కెటింగ్ యాడ్ కమిటీ చైర్మన్ ఓగూరి భాగ్యశ్రీ జన్మదిన సందర్భంగా వారి స్వగృహం మర్యాదపూర్వకంగా కలిసి దృశ్యాలుతో సత్కారం చేసినారు జన్మదినోత్సవ కార్యక్రమంలో ముమ్మిడివరం అగ్రికల్చర్ కమిటీ వైస్ చైర్మన్ గొల్ల కోటి వెంకటరెడ్డి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ శుభాకాంక్షలు తెలియజేసి మరింత ఉన్నత పదవులు అధిష్టించి ప్రజలకు సేవ చేయాలని కోరారు



