Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 30 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన పంచాయతీ పరిధిలోని ఇటీవలే మొండి పోరా గ్రామంలో విద్యుత్ సర్క్యూట్ వల్ల తాటాకిల్లు దగ్ధమైన బాధితులకు పీపుల్ సర్వీస్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థ ద్వారా సుమారు 12,000 రూపాయల నిత్యవసర వస్తువులు,వంటసామాగ్రి దుప్పట్లు,దోమతెరలు,కిరాణా సరుకులు,కూరగాయలు సర్పంచ్ గంటి వెంకట సుధాకర్ రావు గారిచే పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు వెంకటేష్, శ్రీనివాస్, శ్రీనివాస్,రాంజీ కాట్రేనికోన ఉప సర్పంచ్ కముజు మల్లికార్జునరావు,నందిక శ్రీనివాస్,రేవు వెర్రియ,వస్కా గోవింద్,గుత్తుల అబ్బు,మట్టపర్తి ఆనంద్,రేవు రాజు, రేవు అరుణ్,నెలపాటి రాంజీ,నేలపాటి రాంబాబు, బీర వరద రాజు మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.